మీకు Knowledge ఉంది.
మీకు Passion ఉంది.
మీరు మరింత మందికి Impact ఇవ్వాలనుకుంటున్నారు.
కానీ Growth మీరు అనుకున్నంత వేగంగా జరగట్లేదా?
Maybe the problem is not another course.
Maybe the problem is growing alone.
Welcome to CGH.
A community for coaches who believe: More is Possible
"చాలామంది coaches కి ఏమనిపిస్తుందంటే... వాళ్ళకి ఇంకా కొత్త strategies, funnels, tools, లేదా ఇంకో కొత్త course కావాలని. But often the real problem is isolation. ఒంటరిగా అన్నీ మీరే build చేయాలి అనుకున్నప్పుడు, Growth చాలా కష్టంగా మారుతుంది."
Our founder, Ram10x , కి ఒకే ఒక simple goal ఉండేది: People వాళ్ళ current limits ని దాటి grow అవ్వడానికి help చేయడం.
కానీ అక్కడ ఒక పెద్ద problem కనిపించింది. ఎంతో knowledge ఉన్న talented entrepreneurs అండ్ coaches, ఒంటరిగా struggle అవ్వడం తను గమనించాడు. They were isolated, వాళ్ళ battles వాళ్ళే ఒంటరిగా face చేస్తున్నారు.
"Knowledge inspires. Action transforms. Environment accelerates. "
దీనికి solution వాళ్ళకి ఇంకా information ఇవ్వడం కాదు. It was to build an environment—ఒక community, ఎక్కడైతే ambitious coaches solo గా work చేయడం ఆపేసి, అందరూ కలిసి grow అవుతారో.
CGH అనేది ఇంకో కొత్త course కాదు. ఏదో normal networking group అసలే కాదు. Not just another generic WhatsApp community.
It is an ecosystem. Action, collaboration, మరియు accountability ద్వారా మీ growth ని create చేయడానికి design చేయబడిన ఒక environment.
Join the ecosystemOur mission is simple: Community, action మరియు growth పవర్ తో, people వాళ్ళ best version గా మారడానికి help చేయడం.
We believe 'More is possible'.
Circumstances కంటే మన potential చాలా పెద్దదని నమ్ముతాము.
Action వలనే transformation వస్తుందని నమ్ముతాము.
Competition కంటే Collaboration ఎప్పుడూ powerful అని నమ్ముతాము.
Coaches ఎప్పుడూ ఒంటరిగా grow అవ్వకూడదని నమ్ముతాము.
Right environment ప్రతిదీ మారుస్తుందని గట్టిగా నమ్ముతాము.
ఒక్క right relationship మీ business నే మార్చేయగలదని నమ్ముతాము.
Growth అనేది అందరితో share చేసుకోవాలని నమ్ముతాము.
Ambitious coaches తో relationships build చేసుకోండి.
అందరం కలిసి meaningful opportunities ని create చేద్దాం.
కేవలం నేర్చుకోవడమే కాదు, వెంటనే implementation లోకి దిగుదాం.
కలిసికట్టుగా మీ next level కి చాలా ఫాస్ట్ గా రీచ్ అవ్వండి.
మీ coaching business ని accelerate చేయడానికి కావాల్సిన ప్రతిదీ ఇక్కడుంది.
Human potential కి ఎటువంటి limits లేవని Ram10x బలంగా నమ్ముతాడు. Coach Growth Hub ద్వారా, coaches ఒంటరిగా కాకుండా అందరూ కలిసి ఒకే చోట grow అయ్యే ఒక అద్భుతమైన movement ని తను build చేస్తున్నాడు. మీ next step ఏంటి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఈ ప్లాట్‌ఫారమ్‌ను క్రియేట్ చేశాడు.
The Question Is... Are You Ready To Step Into It?
CGH మీకు right fit అవుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ ఫామ్ ఫిల్ చేయండి.